Monday, February 11, 2019

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురించే నా ఆందోళన: శరద్ పవార్

ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పరిస్థితి గురించి తనకు ఆందోళనగా ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార అన్నారు. బీజేపీలో ప్రధానమంత్రి పదవి కోసం నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీ పేరు తెరపైకి వస్తుండడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గడ్కరీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DpPDzf

Related Posts:

0 comments:

Post a Comment