Monday, November 9, 2020

IPL 2020: ఆ యువ ఆటగాళ్ల ఆటకు నేను ఫిదా: బ్రియాన్ లారా

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో తమదైన ఆటతో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లపై వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. వారికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఓ ఆరుగురి ఆట తనను విపరీతంగా ఆకట్టుకుందని హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విండీస్ వీరుడు చెప్పుకొచ్చాడు. ‘ఈ సీజన్‌లో మీరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ij45z8

Related Posts:

0 comments:

Post a Comment