Tuesday, March 12, 2019

యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. కృష్ణావతారంలో ఊరేగిన స్వామి ... నేడు వటపత్ర సాయిగా దర్శనం

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు భక్త జన సందోహం నడుమ చాలా ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లనయ్య గా నరసింహుడు అలంకృతుడై భక్తులకు దర్శనమిచ్చాడు. అలంకార, వాహన సేవలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఆలయ పండితులు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు ... మత్స్యావతారంలో ఊరేగిన స్వామి .. నేడు కృష్ణావతారం  

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HikRg6

0 comments:

Post a Comment