Tuesday, March 12, 2019

ఎంత దారుణం..! ఇంట్లోనే మృతదేహం..!ఆస్తి ఇస్తేనే అంత్యక్రియలంటున్న బంధువులు..!!

కొత్త గూడెం/హైద‌రాబాద్ : శ‌వ రాజ‌కీయం అంటే ఇదేనేమో..! ఆస్తిలో వాటా ఇస్తేనే దహన సంస్కారాలు నిర్వహించాలంటూ మృతదేహాన్ని రెండు రోజులుగా ఇంట్లోనే ఉంచి ఇంటికి కుటుంబ సభ్యులు తాళం వేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో చోటు చేసుకుంది. పాల్వంచ పట్టణంలోని పేట చెరువు ప్రాంతంలో నివసిస్తున్న టీ. సమ్మయ్య భార్య మృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HrszDP

0 comments:

Post a Comment