Monday, November 2, 2020

IPL 2020 playoffs: నెట్ రన్‌రేట్ కీలకం.. రెండు జట్లకు ఒకటే ఉంటే పరిస్థితేంటి..?

హైదరాబాద్: ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ సమరం ఆసక్తికరంగా మారింది. టైటిల్ రేసులో నిలిచే జట్లు ఏవో ఆఖరి మ్యాచ్ వరకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగే మ్యాచ్ ఫలితంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఇతర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TMdXE0

Related Posts:

0 comments:

Post a Comment