Friday, October 18, 2019

టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల సంఘంకు సమర్పించిన అఫిడవిట్‌లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను పేర్కొనలేదని, ఎన్నికల సంఘం నిబంధనలను పాటించనందున ఆయన ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. కాంగ్రెస్ నేత మదన్మోహన్ రావు తరపున సుప్రీంకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32szq7M

Related Posts:

0 comments:

Post a Comment