Wednesday, October 9, 2019

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఆర్టీసి సెగ! కారు గెలుపుపై అలుముకుంటున్న బస్సు మబ్బులు!

హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసి కార్మిక సంఘాల నేతలతో నెలకొన్న పరిస్థితుల ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ స‌మ్మె, అందుకు ఉపాధ్యాయ‌ సంఘాలు, రెవెన్యూ వ‌ర్గాల సంఘీభావం వెరసి హుజూర్ నగర్ ఉప ఎన్నికమీద తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిఘా వ‌ర్గాల ప్ర‌కారం ఇప్ప‌టికీ గులాబీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30XcmMH

0 comments:

Post a Comment