Wednesday, October 9, 2019

జగన్ పై ప్రశంసలు..కేసీఆర్ పై విమర్శలు : టీఆర్‌ఎస్‌ కు సంకటంగా మారుతున్న వైసీపీ..!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సరి కొత్త పరిణామాలకు కారణమవుతోంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం కారణంగా తెలంగాణలోనూ అదే డిమాండ్ మొదలైంది. అది ఇప్పుడు ఆర్టీసీ కార్మిక సంఘాలు వర్సెస్ ప్రభుత్వంగా మారింది. ఇప్పటి వరకు ప్రతిపక్షాల మీద ప్రభుత్వం అన్ని స్థాయిలోనూ పై చేయి సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ సమ్మె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vs5Lc1

0 comments:

Post a Comment