Wednesday, March 6, 2019

8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు వేడుకలు

యాదాద్రి భువనగిరి : లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబైంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు ఆలయ అధికారులు. కనివినీ ఎరుగనిరీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి, యాదాద్రి ప్రతిష్ట మరింత పెంచేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈవో గీత, అనువంశిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3XDue

0 comments:

Post a Comment