ఏపిలో మొదలైన పొలిటికల్ వార్..ఇప్పుడు ఏపి - తెలంగాణ ప్రభుత్వాల మధ్య యుద్దంగా మారుతోంది. ఏపి డేటా చో రీ అయిందంటూ వచ్చిన ఫిర్యాదుల పై ఇప్పుడు సైబారాబాద్ కమిషనర్ తీరును ఏకంగా ఏపి క్యాబినెట్ ఖండించింది . తెలంగాణ ప్రభుత్వ అడుగులకు అనుగుణంగా గట్టిగా స్పందించాలని నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNPcnm
Wednesday, March 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment