Friday, November 6, 2020

ఇస్రో మరో వినూత్న ప్రయోగం: కౌంట్‌డౌన్ షురూ: ఎర్త్ అబ్జర్వేషన్: కమర్షియల్‌‌గా

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ.. ఇస్రో మరో వినూత్న ప్రయోగానికి తెర తీసింది. దీనికి ముహూర్తం కూడా ఖాయం చేసింది. కౌంట్‌డౌన్ ఆరంభించింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ (పీఎస్ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపించబోతోంది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం 3:02 నిమిషాలకు పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లబోతోంది. మరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38lkVZ9

Related Posts:

0 comments:

Post a Comment