Friday, November 6, 2020

షాక్: వారం తర్వాతే అమెరికా ఫలితాలు -9రాష్ట్రాల్లోనే ఆలస్యం ఎందుకంటే -భారత ఈసీకి జేజేలు

ప్రపంచ దేశాలన్నింటినీ ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది కాబట్టే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నది. అగ్రరాజ్యం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పోలింగ్ పూర్తయి నాలుగు రోజులైనా తుదిఫలితాలు కాదుకదా, కనీసం విజేత ఎవరనేది కూడా తేలలేదు. శుక్రవారం నాటికి తుది ఫలితాలు రావొచ్చని భావిస్తుండగా, వచ్చే వారానికి కానీ కౌంటిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38hQnHG

0 comments:

Post a Comment