Saturday, November 21, 2020

పవన్ కళ్యాణ్ టార్గెట్ గా.. ఏపీలో పనికి రాని వ్యక్తితో గ్రేటర్ రాజకీయాలా .. బాల్క సుమన్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేస్తామని ముందు ప్రకటించి, తర్వాత అస్త్రసన్యాసం చేసిన పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు. బిజెపికి మద్దతుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని చెప్పిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36VpNSv

0 comments:

Post a Comment