Saturday, March 6, 2021

షాకింగ్:ఫోర్జరీతో వైసీపీ గెలుపు -చిత్తూరు కార్పోరేషన్ ఎన్నిక ఆపేయండి -హైకోర్టులో టీడీపీ పిటిషన్, ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు సాగుతోన్న కొద్దీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య కొత్తరకం వివాదాలు తలెత్తుతున్నాయి. పంచాయితీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఏకగ్రీవాలు చోటుచేసుకోగా.. వైసీపీ అక్రమ మార్గంలో ఏకగ్రీవాలను సాధించిందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rpztOa

0 comments:

Post a Comment