Sunday, March 7, 2021

బెజవాడలో చంద్రబాబు: నివురుగప్పిన నిప్పే..అధినేతకు అగ్నిపరీక్ష: కేశినేని కుటుంబం కోసం

విజయవాడ: రెండేళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ షాక్ నుంచి తేరుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమైంది. రాష్ట్ర రాజకీయాలపై తెలుగుదేశం పట్టు కోల్పోయిందనడానికి ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికల గుర్తు రహితంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో 20 శాతం మేర కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30nT3OI

Related Posts:

0 comments:

Post a Comment