Monday, April 6, 2020

జగన్ సర్కారుకు నిమ్మగడ్డ భారీ ఊరట- అది కోడ్ ఉల్లంఘన కాదంటూ క్లారిటీ...

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే నిత్యావసర సరుకులను కొనుక్కోలేని పరిస్ధితుల్లో ఉన్న పేదలకు వైసీపీ సర్కారు వెయ్యి రూపాయలను సాయంగా ఆందిస్తోంది. అయితే దీన్ని వాలంటీర్లతో ఇళ్లకే పంపిస్తుండగా.. కొన్ని చోట్ల మాత్రం వైసీపీ తరఫున స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు పంచుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bVT3JC

0 comments:

Post a Comment