Monday, May 6, 2019

యువ ఓటర్లు పోటెత్తాలని మోడీ పిలుపు.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు...

సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. అక్కడక్కడా స్వల్ప అవాంతరాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. పలువురు రాజకీయ నాయకులు సైతం క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధాని మోడీ అభ్యర్థించారు. యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J1CgdS

Related Posts:

0 comments:

Post a Comment