Sunday, July 21, 2019

ఇస్మార్ట్ కొడుకు.. అయ్య ఫోనులో గేమ్స్ ఆడుతూ.. రాసలీలల బాగోతం బయటేశాడుగా..!

బెంగళూరు : స్మార్ట్‌ఫోన్లు.. ఇస్మార్ట్ శంకర్ల బాగోతాలు బయటపెడుతున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ దొరకబోమనే ధీమాతో ఉన్న ఇస్మార్ట్ శంకర్లు స్మార్ట్‌ఫోన్ల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. అదే క్రమంలో ఓ తండ్రి పరువు బజారున వేశాడు కొడుకు. ఏ స్మార్ట్‌ఫోన్లో ఇతర మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు భద్రపరుచుకున్నాడో.. అదే స్మార్ట్‌ఫోన్ అతడిని పోలీసులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M0w8Dn

Related Posts:

0 comments:

Post a Comment