Sunday, November 1, 2020

ధోనీసేనకు ఫేర్‌వెల్ మ్యాచ్: బిగ్గర్..బెట్టర్ అండ్ స్ట్రాంగర్: బరువెక్కిన హృదయంతో ఫ్యాన్స్

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్.. తన చిట్టచివరి మ్యాచ్‌ను ఆడుతోంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ఢీకొడుతోంది. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం.. ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఫేర్‌వెల్ మ్యాచ్ కావడంతో అభిమానులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XP90k

Related Posts:

0 comments:

Post a Comment