Saturday, March 2, 2019

మ‌రో ఎంపిని బాబు వ‌దులుకున్న‌ట్లేనా : సునీల్ కు కాకినాడ సీటు : త్రిమూర్తులు ఎటు..!

టిడిపి నుండి ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీలు వైసిపి లో చేరారు. లోక్‌స‌భ లో టిడిపి ఫ్లోర్ లీడ‌ర్ గా ఉన్న తోట న‌ర్సింహం తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని తేల్చేసారు. జ‌గ్గంపేట సీటు కావాల‌ని కోరారు. కానీ, చంద్రబాబు మాత్రం తోట అభ్య‌ర్ధ‌న‌ను ప‌రిగ‌ణలోకి తీసుకోలేదు. ఇదే స‌మ‌యంలో చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ టిడిపి లో చేరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uf35gv

0 comments:

Post a Comment