భారత్ పై జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరువాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆల్ ఖైదా పేరు మరోసారి తెరమీదకొచ్చింది. ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం ఆల్ ఖైదా కార్యాకలాపాలను లాడెన్ కుమారుడు చూస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో అగ్ర దేశమైన అమెరికా లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ఆచూకీ చెబితే 7 కోట్ల రివార్డ్ ఇస్తానని ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C40Vt7
హంజాను పట్టిస్తే 7కోట్ల రివార్డు ప్రకటించిన అమెరికా .హంజా పౌరసత్వం రద్దు చేసిన సౌదీ అరేబియా
Related Posts:
రవి ప్రకాశ్ అరెస్టు వెనక అదే అసలు కారణమా..? కక్ష సాధింపు రాజకీయాలకు బలైనట్టేనా..?హైదరాబాద్ : తెలుగు మీడియా రంగాన్ని సమూలంగా మార్చేసి, మీడియా స్థాయిని పటిష్టం చేసి, డాషింగ్ జర్నలిజానికి ఆజ్యం పోసిన రవిప్రకాష్ చుట్టూ ప్రస్తుతం చీకట్ల… Read More
టీడీపీలోకి వెళ్లి పొరపాటు చేశా..సీఎం ఓ మిస్సైల్: జగన్ ఆలింగనంతో వైసీపీలోకి జూపూడి..!మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తిరిగి వైసీపీ గూటికి చేరారు. జగన్ పార్టీ పెట్టిన సమయంలో ఆయన కలిసి నడిచిన జూపూడి తరువాతి కాలంలో టీడీపీలోకి వెళ్లారు. ఇప్… Read More
విజయదశమి వేడుకలు.. జమ్మి ఆకు బంగారం.. పండుగ సంబరాలుహైదరాబాద్ : దసరా వచ్చిందయ్యో, సరదా తెచ్చిందయ్యో అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు పండుగ సంబురాల్లో మునిగి పోయారు. జయహో దుర్గా భవాని అంటూ అమ్మవారి నామస్మరణత… Read More
సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై మార్కుల తగ్గింపు: ఇప్పటికైతే వారికి మాత్రమే..!ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగ నియామకాల్లో క్వాలిఫై మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు రాతపరీక్షల… Read More
ఎయిర్ ఫోర్స్ డే: మిగ్-21ను నడిపించిన యుద్ధ వీరుడులక్నో: త్రివిధ దళాల్లో కీలకమైనదిగా భావించే వైమానిక దళం మంగళవారం 87వ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటోంది. పాకిస్తాన్ పై భారత్ ఇప… Read More
0 comments:
Post a Comment