Monday, January 14, 2019

చంద్రబాబు కొడుకునూ నమ్మడు, పాపం లోకేష్, ఇక మిగిలింది 90 రోజులే: విజయసాయి

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. పదేపదే టార్గెట్ చేస్తున్నారు. జగన్ పైన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ నుంచి తప్పించి, రీకాల్ చేసేందుకు చంద్రబాబు ప్రధానికి లేఖ రాశాడట అని, కానీ కోర్టు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FAeXVM

0 comments:

Post a Comment