Monday, January 14, 2019

శబరిమల అంశంలో యూటర్న్ తీసుకున్న రాహుల్ గాంధీ, ఆ దెబ్బకేనా?

దుబాయ్/న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. గతంలో మహిళల ప్రవేశాన్ని ఆయన స్వాగతించారు. తాజాగా, రెండు రోజుల దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన మరోలా స్పందించారు. సంప్రదాయ నిషేధాన్ని కొనసాగించేలా ప్రజల వద్ద ఆమోదించదగ్గ కారణాలే ఉన్నాయన్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం విషయంలో ఇరువర్గాల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Fr1XD0

0 comments:

Post a Comment