Monday, November 23, 2020

తెలంగాణలో నో సెకెండ్ వేవ్?: పరిమితంగా కరోనా కేసులు: 11 వేలకు తగ్గిన పేషెంట్లు

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని సహా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సెకెండ్ వేవ్ పరిస్థితులు నెలకొనగా.. ఆ తరహా పరిస్థితులు తెలంగాణలో కనిపించట్లేదు. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. తెలంగాణలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత దాదాపుగా లేనట్టే. కరోనా మరణాలు కూడా పరిమితంగా ఉంటున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HxCDha

0 comments:

Post a Comment