Saturday, February 15, 2020

ముందు కాస్త అవగాహన పెంచుకోండి.. కశ్మీర్‌‌పై పాక్‌కు మద్దతు తెలిపిన టర్కీ అధ్యక్షుడికి భారత్ చురకలు..

జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ తీరును భారత్ తప్పు పట్టింది. కశ్మీర్ విషయంలో ఎర్డోగన్ జోక్యాన్ని తిరస్కరించింది. కశ్మీర్ భారత అంతర్భాగం అని,విడదీయలేని భాగమని స్పష్టం చేసింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరుచూ భారత్‌పై కవ్వింపు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39BVsbe

Related Posts:

0 comments:

Post a Comment