Thursday, October 1, 2020

కారు - ఆటో ఢీ: నలుగురు మృతి - నెత్తురోడిన మెదక్

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కొల్చారం మండలం కిష్టపూర్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వేగంగా వస్తున్న కారు.. మెదక్ నుంచి కిష్టాపూర్ వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GrhZhT

Related Posts:

0 comments:

Post a Comment