తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మావోయిస్టులు తోలిసారిగా తమ ఉనికిని చాటుకున్నారు. నాలుగు రోజుల క్రితం భద్రాద్రి- కొత్త గూడేం జిల్లా కొత్తూరు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత,మాజీ ఎంపీటీసీ అయిన ఎన్ శ్రీనివాసరావు కిడ్నాప్ చేసిన మావోయిస్టులు నేడు హత్య చేశారు...శ్రీనివాసరావు పోలీసుల ఇన్మార్మర్‌గా వ్యవహరిస్తున్నారంటూ.... జిల్లాలోని ఎర్రంపాడు -పోట్టిపాడు గ్రామాల మధ్య శవాన్ని వదిలిపెట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SczMel
Friday, July 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment