Saturday, October 24, 2020

విద్వేషపూరిత అభియోగాలు: రిపబ్లిక్ టీవీ జర్నలిస్టు బృందంపై ఎఫ్ఐఆర్ నమోదు

ముంబై: రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్‌కు చెందిన నలుగురు జర్నలిస్టులు, ఇతర ఎడిటోరియల్ సిబ్బందిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ ప్రతిష్టతకు భంగం కలిగించడంతోపాటు పోలీసులు మధ్య అసమ్మతి రగిలించేందుకు ప్రయత్నించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నిరంజన్ నారాయణస్వామి, డిప్యూటీ ఎడిటర్ శావన్ సేన్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dRRrmq

Related Posts:

0 comments:

Post a Comment