Sunday, October 18, 2020

ధోనీసేన.. ఇక ఇంటికేనా? ప్లేఆఫ్ రేస్ నుంచి ఎల్లో ఆర్మీ అవుట్? నిలవాలంటే? అక్కడే ఫెయిల్

షార్జా: చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ టైటిల్ హాట్ ఫేవరెట్‌. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఎల్లో ఆర్మీ తరువాతే.. ఇంకే జట్టయినా. ఇదివరకట్లాగే ఈ సీజన్‌లో కూడా ఒక్క ముంబై ఇండియన్స్ మాత్రమే చెన్నైకి బలమైన ప్రత్యర్థిగా భావించారు. మిగిలిన జట్లు ధోనీ సేన ముందు తేలిపోతాయనీ అంచనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lY8gik

Related Posts:

0 comments:

Post a Comment