Monday, October 28, 2019

బాగ్దాదీ నిజంగానే మరణించాడా: నమ్మబుద్ధేయట్లేదంటోన్న పాకిస్తాన్ మాజీ!

ఇస్లామాబాద్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని మరణించాడంటే పాకిస్తాన్ కు నమ్మబుద్ధేయట్లేదట. నిజంగానే అల్ బాగ్దాదీ మరణించాడా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తోందట. ఈ విషయాన్ని ఆ దేశా మాజీ హోమ్ శాఖ మంత్రి, ప్రస్తుత సెనెటర్ రెహ్మాన్ మాలిక్ వెల్లడించారు. అతని మరణ వార్తను ఇస్లామిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36eCkPF

Related Posts:

0 comments:

Post a Comment