కుక్కలు పాపం నోరులేని జీవాలు. ఒక ముద్ద పెడితే ఎంతో విశ్వాసం చూపిస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎంత విశ్వాసం చూపిస్తాయో వీధి కుక్కలు కూడా అంతే విశ్వాసం చూపిస్తాయి. బ్రెజిల్‌లో ఓ చర్చి పాస్టర్ సర్వీసుకు వీధికుక్కలను తీసుకొచ్చారు. ఇది చూసి ప్రార్థనకు హాజరైన భక్తులు అవాక్కయ్యారు. వీధి కుక్కలను చర్చిలోపలికి తీసుకురావడం ఏంటని విస్తుపోయారు. కానీ దీని వెనక అసలు కారణం మరొకటి ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BPtQAG
Monday, October 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment