షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపరకు ఎక్కడా బ్రేక్ పడట్లేదు. మరో దారుణ ఓటమి తన ఖాతాలో ఆ జట్టు ఖాతాలో చేరింది. ప్లేఆఫ్ అవకాశాలను పోగొట్టుకుంటోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ధోనీ సేన ముందడుగు పడటం దాదాపు కష్టం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31djk3l
Sunday, October 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment