Monday, October 28, 2019

గవర్నర్‌తో మహా ముఖ్యమంత్రి భేటీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసమేనా?

ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్న శివసేన అధికారం చెరో సగం అంటూ మెలిక పెడుతోంది. 50-50 ఫార్ములా ఎన్నికలకు ముందే మాట్లాడుకున్నామని.. అదే క్రమంలో ప్రభుత్వ పీఠం చెరి సగం పంచుకునే విషయంలో బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BP4ras

Related Posts:

0 comments:

Post a Comment