రాజస్తాన్‌లో రాజకీయ అస్థిరత్వం కొనసాగుతోంది. అశోక్ గెహ్లట్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ ధిక్కార స్వరం వినిపించడంతో బల బలాలు, సంప్రదింపులు జోరందుకున్నాయి. అయితే రెబల్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మతో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంప్రదింపులు జరిపారనే ఆడియో టేపులు గుప్పుమన్నాయి. కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fI3x1C
Friday, July 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment