Thursday, October 1, 2020

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో .. కేసీఆర్ నే అడగాలన్న మంత్రి పేర్ని నాని

ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు రవాణాపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంతవరకు వీడలేదు. దీంతో రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బస్సు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33h6iTS

Related Posts:

0 comments:

Post a Comment