Sunday, October 18, 2020

అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?

విశ్వనగరం హైదరాబాద్ మరో కాళరాత్రిని చవిచూసింది. మూడు రోజులు తిరక్కుండానే వాన దంచికొట్టడం, చెరువులు, నది ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో భయానక సంఘటనలు, భీతావాహ దృశ్యాలు కనిపించాయి. ఈనెల 15 భారీ వర్షాలు, వరదల్ని ఎదుర్కొన్న సిటీలో మరోసారి శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా వర్షం బీభత్సం సృష్టించింది. మొన్న బురదలో కూరుకుపోయిన వాహనాలల్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kaFf2q

Related Posts:

0 comments:

Post a Comment