బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దశలవారీగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది కేంద్ర ప్రభుత్వం. మూడు దశల వరకూ కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసింది. ఆ తరువాత దశలవారీగా సడలింపులకు అనుమతులు ఇస్తూ వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో అదుపులో ఉన్నట్టుగా కనిపించిన కరోనా వైరస్ విజృంభణ.. సడలింపుల తరువాత ఆకాశమే హద్దుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLlmB8
Thursday, July 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment