Tuesday, January 21, 2020

గిచ్చటం, లాఠీ చార్జ్ చెయ్యటం ..15 గంటలు తిప్పటం... పోలీసుల తీరుపై మండిపడిన గల్లా

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బెయిల్ పై విడుదల అయిన తరుణంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తుళ్ళూరులో రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఆయనను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇక నేడు జైలు నుండి బయటకు వచ్చిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ugndaa

0 comments:

Post a Comment