Tuesday, January 21, 2020

మండలి రద్దు మాటలు కాదు: భయపడేది లేదంటూ నారా లోకేష్, ‘గల్లా’ను కొడతారా? అంటూ ఫైర్

అమరావతి: శాసనమండలి రద్దు చేస్తామంటే తాము భయపడేది లేదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళవారం మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. మండలి రద్దు కంటే అప్రజస్వామీకమేమీ ఉండదన్నారు. ఇది సాధ్యమయ్యే పనికాదని తెలిపారు. చంద్రబాబు-పరిటాల సునీత, లోకేష్..: అసెంబ్లీలో అమరావతి భూముల చిట్టా విప్పిన మంత్రి బుగ్గన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38oThqY

Related Posts:

0 comments:

Post a Comment