Tuesday, October 20, 2020

కొండెక్కిన కూరగాయాల ధరలు: కిలో రూ.60 నుంచి రూ.120..ఆకు కూరలు కూడా..

ఏం కొనెట్టు లేదు.. ఏం తినెట్టు లేదు.. అవును ‘ఎర్రొడు' సినిమాలో పాట మాదిరిగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఏ కూరగాయ ముట్టుకున్న రేటు విని గుండే గుబెల్ మంటోంది. హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్ వద్ద కిలో రూ.60 ఉన్నాయంటే.. ఇక పట్టణాలు/ గ్రామాల సంగతి చెప్పక్కర్లేదు. మధ్యవర్తులు/ దళారుల చేతిలో చిక్కి ధర ఆమాంతం పెరిగిపోతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TdfjYh

Related Posts:

0 comments:

Post a Comment