టిఆర్‌యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..వైసిపి అధినేత జగన్ సమావేశం టిడిపి చేతికి కొత్త ఆయుధాన్ని ఇచ్చింది. ఈ సమావేశం ముగిసనప్పటి నుండి టిడిపి సెంటిమెంట్ రాజకీయం పండిస్తోంది. టిఆర్‌యస్ ఆంధ్రా ద్వేషి పార్టీ అని..అదే విధంగా..జగన్ తన పై రాళ్లేసిన వాళ్లతో లాలూచీ పడ్డారంటూ విమర్శిస్తున్నారు. దీంతో..అసలు ఇప్పుడు ఈ రాజకీయం ఏపిలో వర్కవుట్ అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP0tIv
Sunday, January 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment