Sunday, January 20, 2019

ష‌ర్మిల కేసు : 15 మంది గుర్తింపు : అంద‌రూ వారేనా ..సూత్రధారుల‌ స‌మాచారం సేక‌ర‌ణ‌..!

రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ష‌ర్మిల ఫిర్యాదు వ్య‌వ‌హారం లో కొత్త ట్విస్ట్‌. త‌న పై అభ్యంత‌ర‌క‌ర పోస్టింగ్‌లు.. ప్ర‌చారం చేస్తున్నారంటూ ష‌ర్మిల హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ కు ఫిర్యాదు చేసారు. దీని పై ప్ర‌త్యేక విచ‌రాణ బృందం ఏర్పాటు అయింది. విచార‌ణ‌లో ప‌లు ఆస‌క్తి క‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. 15 మందిని పోలీసులు బాధ్యులుగా గుర్తించారు...సూత్ర‌ధారులు ఎవ‌రో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP0oVd

0 comments:

Post a Comment