Sunday, March 3, 2019

ఏపీ-తెలంగాణ మధ్య డేటా యుద్ధం!: హైదరాబాద్‌లో హైడ్రామా, అసలేం జరిగిందంటే?

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య డేటా వార్ ముదురుతోంది. తమ పార్టీ డేటాను వైసీపీకి అందచేసే కుట్ర తెరాస చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థలను అడ్డుకునే కుట్రలో భాగమే ఐటీ కంపెనీలపై దాడులు అని చెబుతోంది. సభ్యత్వ నమోదు నుంచి క్షేత్రస్థాయి నేతల పనితీరు వరకు సమీక్షకు టీడీపీ టెక్నాలజీని వాడుతోంది. టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UnIzut

Related Posts:

0 comments:

Post a Comment