ఏపీలో కరోనా వైరస్ ప్రభావం సందర్భంగా విధించిన లాక్ డౌన్ ను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇప్పటికే విజయవాడతో పాటు రాజమండ్రి, మచిలీపట్నంలో జర్నలిస్టులపై దాడులు చేసిన పోలీసులు తాజాగా కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై స్ధానిక విలేఖరులపై దాడి చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UCyF9l
లాక్ డౌన్ పేరుతో ఏపీలో మీడియాపై పోలీసుల దాడులు.. బాధ్యులపై చర్యలు తప్పవన్న పేర్నినాని..
Related Posts:
నిర్భయ దోషులకు మరణశిక్ష: కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు ఏమన్నారంటే..?న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2012 నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీ కోర్టు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దోషుల… Read More
బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. దూకుడు చూపిస్తారా ?టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పి మోత్కుపల్లి నర్సింహులును పార్టీలోకి ఆహ్… Read More
SSC నోటిఫికేషన్: ఇంటర్మీడియెట్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుకంబైన్డ్ హైయర్ సెంకడరీ లెవెల్ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూ… Read More
Nirbhaya verdict:సుప్రీంకు వెళతామన్న లాయర్..తీర్పుపై ఎవరేమన్నారు..?న్యూఢిల్లీ: 2012 నిర్భయ అత్యాచార ఘటనకు సంబంధించి ఢిల్లీలోని పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. నలుగురు నిందితులను జనవరి 22న ఉరితీయాలంటూ కోర్టు ఆదేశా… Read More
Mission Gaganyaan: అంతరిక్షంలో మన వ్యోమగాములు తినేందుకు.. స్పెషల్ దేశీ వంటకాలు..భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2022లో చేపట్టనున్న మిషన్ గగన్‌యాన్ లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్ లోకి పంపనున్న సంగతి తెలిసిందే. అక్కడ మనవాళ… Read More
0 comments:
Post a Comment