Thursday, March 26, 2020

అమెరికాలో కల్లోలం.. రాజధాని మూసివేత.. చిక్కుకుపోయిన భారతీయులకు గుడ్ న్యూన్..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ కారణంగా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్త్ లాక్‌డౌన్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతకీ అంగీకరించకపోవడంతో స్థానిక ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశరాజధాని వాషింగ్టన్ డీసీ(కొలంబియా డిస్ట్రిక్ట్) మూసివేతకు మేయర్ మురెయిల్ బౌజర్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. డీసీలో ఎక్కడా 10 మందికి మించి గుమ్మికూడొద్దని, సినిమా థియేటర్లు, బట్టల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wDO9lE

0 comments:

Post a Comment