Thursday, September 24, 2020

ఇంగ్లీష్‌ మీడియంపై కేంద్రం కొర్రీలు- ఎన్ఈపీ, యునెస్కో ఉదాహరణలు-ఏపీలో అమలు కష్టమేనా ?

ఏపీలో ఇంగ్లీష్‌ మీడియం అమలు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఇంగ్లీష్‌ మీడియం అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారుకు అక్కడా ఊరట దక్కేలా కనిపించడం లేదు. జాతీయ విద్యావిధానం, యునెస్కో విద్యావిధానం ప్రకారం చూసినా ప్రాథమిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j3fb8O

Related Posts:

0 comments:

Post a Comment