Saturday, September 26, 2020

సన్ రైజర్స్‌.. రైజింగ్ బ్యాట్స్‌మెన్‌కు గాయం?: నెక్స్ట్ మ్యాచ్‌కు డౌట్? దెబ్బ మీద దెబ్బ

అబుధాబి: ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో బోణీ కొట్టలేకపోతోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో ఇబ్బందిని ఎదుర్కొనబోతోందా? స్టార్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే గాయ పడ్డాడా? చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు లేవా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. మనీష్ పాండే కండరాల (హ్యామ్‌స్ట్రింగ్) గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36gGI3n

Related Posts:

0 comments:

Post a Comment