Saturday, March 30, 2019

కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్పుడు 11సార్లు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్..! మోదీకి 150 సీట్లు దాట‌వ‌న్న‌కేసీఆర్..!

మిర్యాలగూడ/హైద‌రాబాద్ : దేశంలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా దాటవని టీఆర్ఎస్ అధినేత చంద్ర‌శేఖ‌ర్ రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు కూడా 100 సీట్లు కూడా దాటవు అన్నారు. ఎన్నికల తరువాత ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే దేశాన్ని శాసించబోతున్నాయి. తాను యూపీఏ కేబినెట్లో ఉన్నప్పుడు 11 సర్జికల్ దాడులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TJ5MWF

0 comments:

Post a Comment