Monday, April 5, 2021

తెలంగాణలో వైరస్ విజృంభణ -భారీగా కొత్త కేసులు -ఒక్కరోజే ఆరుగురు బలి -10వేలు దాటిన యాక్టివ్‌లు

తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి వేగంగా సాగుతున్నది. కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరాయి. గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోనే వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. షాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wsf51M

0 comments:

Post a Comment