Monday, April 5, 2021

తదుపరి సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ- రాష్ట్రపతి ఆమోదం- ఏప్రిల్‌ 24న బాధ్యతలు

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణను తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పంపిన లేఖకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జస్టిస్‌ ఎన్వీరమణను తదుపరి సీజేఐగా నియమించాలని కేంద్ర న్యాయశాఖ పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు. సుప్రీం ఛీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ- కేంద్రానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBLYsh

0 comments:

Post a Comment